Animal Viral Videos

Alligator Attack on అ Man Swimming in the River

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో)

ఎలిగేటర్‌ అంటేనే దాని భారీ ఆకారంతో భయం పుట్టిస్తుంది. దాన్ని దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అలాంటిది దగ్గర నుంచీ చూస్తే… ఇంకేమైనా ఉందా..!   సరే! ఈ విషయం పక్కనపెడితే… ఏదో టైమ్ పాస్ కి చెరువులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది ఓ ఎలిగేటర్‌. మాములుగానే మొసలికి బలమెక్కువ. అందులోనూ అది ఎలిగేటర్ కాబట్టి మరింత బలం ఉంటుంది. దీనికితోడు అది నీళ్ళల్లో ఉంది.  నీళ్లలో ఉండే మొసలికి […]

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో) Read More »

Cats Trying to Catch Squirrel and Rat

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)

సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు.  ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో) Read More »

Deer Sacrifices itself to Save its Baby

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)

ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే!  ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ. ఒక అడవిలో జింకల గుంపు చెరువును

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో) Read More »

Scroll to Top