అంటే సుందరానికి! టీజర్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ …