మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)
మనకు సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి వీడియోలు, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో …
మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో) Read More »