రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో)
టీమిండియా మాజీ రధసారథి ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయినా… క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు రకాల యాడ్స్‌లో కనిపిస్తూ… ఫ్యాన్స్‌కి మరింత చేరువలో ఉన్నారు. ఇక తాజాగా ’అన్‌అకాడమీ’ యాడ్‌లో నటించి మెప్పించారు. బెంగళూరుకి చెందిన ఆన్‌లైన్ ఎడ్యూకేషనల్ కంపనీ అన్‌అకాడమీ. ఈ సంస్థ ‘లెస్సన్ 7’ పేరుతో ఓ యాడ్ రూపొందించింది. అయితే, ధోనీ ఈ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీంతో జనవరి 24, సోమవారం International Day …
రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో) Read More »