కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)
కింగ్ కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది. దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము …
కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »