ట్రాఫిక్‌లో బైక్‌తో డేంజరస్ స్టంట్ (వీడియో)
బైక్ తో డేంజరస్ స్టంట్ చేయటం రీల్ లైఫ్ లో అయితే ఓకే కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రిస్క్ తీసుకోవటమే అవుతుంది. ఒకవేళ అలాంటి ఫీట్స్ చేయాలనుకొంటే… ఏదైనా స్పెషల్ ప్లేస్ లో… ఎక్స్ పర్ట్స్ సూపర్ విజన్ లో చేయాలి. అంతేకానీ, పబ్లిక్ రోడ్డు మీద… మరీ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్స్ లో ఎంతమాత్రం సేఫ్ కాదు. ఒక్కసారి తేడా పడితే ఇక డైరెక్ట్ గా యమపురికే! కానీ కొంతమంది …