చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో)
ఎలిగేటర్ అంటేనే దాని భారీ ఆకారంతో భయం పుట్టిస్తుంది. దాన్ని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. మరి అలాంటిది దగ్గర నుంచీ చూస్తే… ఇంకేమైనా ఉందా..! సరే! ఈ విషయం పక్కనపెడితే… ఏదో టైమ్ పాస్ కి చెరువులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది ఓ ఎలిగేటర్. మాములుగానే మొసలికి బలమెక్కువ. అందులోనూ అది ఎలిగేటర్ కాబట్టి మరింత బలం ఉంటుంది. దీనికితోడు అది నీళ్ళల్లో ఉంది. నీళ్లలో ఉండే మొసలికి …
చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో) Read More »