ఈ చెట్టుని తాకితే చాలు చనిపోతారు! (వీడియో)
ప్రాణవాయువునిచ్చే చెట్లు మన ఆయువుని తీస్తాయంటే మీరు నమ్ముతారా..! కానీ, ఇది నిజం. కరీబియన్ దీవులకు చెందిన మంచినీల్ అనే చెట్టు చాలా ఈజీగా మన ప్రాణాలు తీసేస్తుంది. జస్ట్ దాని దగ్గర నిలబడితే చాలు. అవలీలగా మన ప్రానాలని అనంత వాయువుల్లో కలిపేస్తుంది. నిజానికి చెట్లనేవి కావలసినంత ప్రాణ వాయువుని అందిస్తుంటాయి. కానీ, మంచినీల్ చెట్టు మాత్రం విషపు వాయువుని వెదజల్లుతుంటుంది. ఈ చెట్టు చూడటానికి అచ్చం యాపిల్ చెట్టుని పోలి ఉంటుంది. ఈ చెట్టు …