పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)
సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు. ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో …
పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో) Read More »