గల్వాన్ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో)
ఇండో-చైనా బార్డర్ అయిన గల్వాన్ లోయ ఎప్పుడూ వివాదాలకి కేంద్ర బింధువుగా ఉంటుంది. ఇక రీసెంట్ గా గల్వాన్ లోయలో చైనా పతాకం ఎగిరింది. ఇది మరోసారి చైనా కవ్వింపు చర్యగా స్పష్టమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా చైనా మరోసారి రెచ్చిపోయింది. కాశ్మీర్ తమదే అని అర్ధం వచ్చేటట్లు సరిహద్దు ప్రదేశమైన గల్వాన్ లోయలో తమ దేశ జెండాని ఎగురవేసిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో గల్వాన్ లోయలోని ఓ నది ఒడ్డున కొందరు …
గల్వాన్ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో) Read More »