మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో)
దసరా అంటే… దేశమంతా ఒక లెక్క… మైసూర్ ప్యాలెస్ ఒక్కటే మరో లెక్క. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది “జంబో సవారీ”. ఇందులో స్వయంగా ఏనుగులే పాల్గొంటాయి. మంగళ వ్యాయిద్యాల నడుమ అందంగా ముస్తాబైన గజరాజులు బారులుతీరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇది మైసూర్ ప్యాలెస్ లో తరతరాలుగా వస్తున్న ఆచారం. […]
మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో) Read More »