Different Types of Kisses and their Significance

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా?

వ్యాలంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13ని ‘కిస్ డే’గా సెలెబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డేకి ఒక్కరోజు ముందుగా జరుపుకునేదే ఈ కిస్ డే. అయితే, ఈ కిస్ డే కి ఓ ప్రత్యేకత ఉంది. ఎలాగంటే, మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.  చాలామంది తమ ప్రేమని అవతలివారికి ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ముద్దు అనేది ప్రేమికుల మధ్య సన్నిహితత్వం పెంపొందేలా చేస్తుంది. అలాంటి ముద్దులలో అనేక […]

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా? Read More »