కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!
నిద్రిస్తున్న సమయంలో కలలు రావటం అనేది చాలా సాదారణ విషయమే! రాత్రిపూట వచ్చే కలలకి, తెల్లవారుజామున వచ్చే కలలకి చాలా వ్యత్యాసం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఎలాగంటే, తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ కలల్లో కొందరికి దేవుళ్ళ కలలు వస్తే, ఇంకొందరికి దెయ్యాల కలలు మరికొందరికి నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు, పక్షులకి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ, మొత్తం మీద ఆ కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని …