ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో)
నేచర్ ఎంత గొప్పదంటే, ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కునిచ్చింది. మనకి ఉన్నంతలో ఇతరులకి దానం చేయమని నేర్పించింది. కానీ, మాటలు నేర్చిన మనుషులేమో దారితప్పారు. మాటలు రాని మూగజీవాలు మాత్రం అది నిలబెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఒక బాతు తనకి లభించిన ఆహారంలో… చెరువులో ఉన్న చేపలకి కూడా షేర్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. స్వయంగా ఆహారాన్ని తన నోటితోనే ఆ చేపలకి అందిస్తుంది. ఆ ఆహారాన్ని …
ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో) Read More »