Eagle Attacks Chicken Viral Video

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో)

తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చేతనైన సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ, మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి, స్వార్ధబుద్ధితో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టి… కక్షలు, పగలు పెంచుకుంటూ పోతున్నారు.  మనుషులం మనం చేయలేని పనిని మూగజీవాలు చేస్తున్నాయి. మర్చిపోయిన ఈ బంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడినుంచీ వచ్చిందో ఒక గ్రద్ద కోడిని నోటకరుచుకొని పోదాం అనుకుంది. ఆ …

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో) Read More »