తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో)
ఏనుగులు చేసే అల్లరి చేష్టలు సరదాగా అనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే కొంతమందిని తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. మనం చూస్తుండగానే మనుషులపై దాడి చేస్తాయి. ఇక సోషల్ మీడియాలో జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పించగా… కొన్ని వీడియోలు అయ్యో పాపం అనుకొనే విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ ఏనుగు పిల్ల చేసిన పని చూస్తే మాత్రం నిజంగానే అయ్యో పాపం అనిపిస్తుంది. అప్పటి …
తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »