Godfather Trailer Out

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌

`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు`, ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇదంతా రియల్ లైఫ్ లో డైలాగ్ కాదు, రీల్ లైఫ్ డైలాగ్. అదేనండీ… తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌లోది.  ఈ మూవీలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ సినిమా మొత్తం పొలిటికల్ …

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ Read More »