భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో)
వాతావరణ మార్పుల వల్ల ఈమద్య కాలంలో అనేక వింతలు జరుగుతున్నాయి. అయితే, ఈ రకమైన వింతని మాత్రం బహుశా ఇప్పటివరకూ చూసి ఉండరేమో! ఊరు ఊరంతా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ భూమి లోపలి నుంచీ చొచ్చుకొని పైకి రావటం చూస్తే మీకెలా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఒళ్ళు ఝలదరిస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది అదికూడా మరెక్కడో కాదు, సాక్షాత్తూ ఆ తిరుమల వేంకటేశుడు …
భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో) Read More »