Heroine Saniya Iyappan Viral Video

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో)

మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ క్రేజే వేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఫోలోవర్స్ కూడా ఎక్కువే!  మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ లో మోహన్ లాల్ సరసన నటించింది. అయితే, ఇప్పటివరకూ  తెలుగులో నటించలేదు. ఇక రీసెంట్ గా  ఈమె షేర్ చేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. పచ్చని ప్రకృతి అందాల మద్య షవర్ బాత్ […]

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో) Read More »