పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్… ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్
యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని …
పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్… ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »