చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో)
భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు. గల్వాన్ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో …
చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో) Read More »