Keerthy Suresh Dance Performance to Arabic Kuthu Song

హలమితి హ‌బిబో సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసిన కీర్తి సురేష్ (వీడియో)

కళకి భాషతో పనిలేదు, భావం ఉంటే చాలు, అలానే, పాటకి పల్లవితో పనిలేదు, చెవులకు ఇంపుగా ఉంటే చాలు. సరిగ్గా ఇదే నిరుపించాయి ఈమధ్య కాలంలో వచ్చిన కచ్చా బాదాం సాంగ్, చకాచక్ సాంగ్, ఊ అంటావా మావా… ఊ ఊ అంటావా మావా… సాంగ్, రారా సామీ సాంగ్.  ఈ సాంగ్స్ అన్నీ క్రేజీ సాంగ్స్ గా అందరికీ నోటెడ్ అయిపోయాయి. ఇప్పుడు అదే క్రేజీ సాంగ్స్ లిస్ట్ లోకి మరో సాంగ్ వచ్చి చేరింది. […]

హలమితి హ‌బిబో సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసిన కీర్తి సురేష్ (వీడియో) Read More »