Kerala Floating Bridge

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

గాడ్స్ ఓన్ కంట్రీగా పిలవబడే కేరళ… ఏది చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. మనదేశంలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇదీ ఒకటి. కేరళ గవర్నమెంట్ ఏటా టూరిజానికి పెద్ద పీట వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడొక విన్నూత్న ప్రయోగం చేసింది. సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేసి… పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ బే పోర్ బీచ్ లో అలలపై తేలియాడే వంతెనని నిర్మించింది. సముద్రంలోని  అలలకు తగ్గట్టుగా […]

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి Read More »