ఆ… పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి (వీడియో)
తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడు తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించటంతో… అతనిపై యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళ లోని తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ కి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకి దారితీసింది. దీంతో కొంతకాలంగా తనిని పెల్లిచేసుకోవాలంటూ అతనిని వేధించసాగింది. అయితే, అప్పటికే షీబాకి వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గొడవల కారణంగా భర్తతో విడిపోయి… …
ఆ… పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి (వీడియో) Read More »