భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో)
భారతదేశంలో ఎన్నో జీవనదులు ప్రజలకి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అందుకే మనదేశంలో నదులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలహాబాద్ సమీపంలో గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి. దీనిని ‘త్రివేణి సంగమం’ అని కూడా అంటారు. అయితే, వీటిలో గంగ, యమున నదులు మాత్రమే భూమిపై ప్రవహిస్తూ కనిపిస్తాయి. కానీ, సరస్వతి నది భూమిపై కనిపించదు. భూమి క్రింద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కారణం ఇది అంతరించి పోవటమే! ఇదే విధంగా ప్రపంచంలో మరికొన్ని నదులు భూమి …
భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో) Read More »