Lady Ghost Prank Video is going Viral

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో)

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే… ఇంకొన్ని ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోల్లో అయితే ఇలా ప్రాంక్‌ చేసిన వాళ్ళు తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లో ఒక ఫ్రాంక్ స్టార్… ఘోస్ట్ లా డ్రెస్ చేసుకొని సరిగ్గా లిఫ్ట్ ఎక్కబోయే ప్లేస్ కార్నర్ లో నిల్చొని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన చేతులు, కాళ్ళు …

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో) Read More »