Lion suddenly Encountered to Biker

అసలే ఇరుకైన రోడ్డు… ఎదురుగా సింహం… ఆ తరువాత ఏం జరిగిందంటే..! (వీడియో)

అసలే ఇరుకైన రోడ్డు… చుట్టూ చెట్లు… బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. ఇంతలో ఒక సింహం పొదల్లో నుంచి బయటకి వచ్చి వాళ్ళ బైక్ ఎదురుగా నిలబడింది. అంతే! ఆ వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అయింది. ఏం చేయాలో అర్ధకాలేదు.  గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఇద్దరు బైకర్స్ కి రియల్ గా జరిగిన ఎక్స్‌ పీరియన్స్ ఇది. వేలేజ్ లో ట్రావెలింగ్ అంటే… ఎవరికైనా ఇష్టమే! కానీ, ఫారెస్ట్ మద్యలో నుంచీ …

అసలే ఇరుకైన రోడ్డు… ఎదురుగా సింహం… ఆ తరువాత ఏం జరిగిందంటే..! (వీడియో) Read More »