పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే!

సాదారణంగా చేతి రేఖలని బట్టి అదృష్టాన్ని లెక్క కట్టవచ్చు. కానీ, కాలి రేఖలని బట్టి కూడా వారి అదృష్టాన్ని అంచనా వేయవచ్చని మీకు తెలుసా!  హస్తసాముద్రిక శాస్త్రంలో కేవలం చేతి రేఖల ఆధారంగా వారి  గతం నుండి భవిష్యత్తు వరకు మొత్తం చెప్పేయొచ్చు. అయితే, అరికాళ్ళపై ఉన్న రేఖల ఆధారంగా కూడా మన ఫ్యూచర్ చెప్పొచ్చు అంటున్నారు ఆస్ట్రాలజర్స్. మన ఫేట్ ని మార్చే శక్తి కేవలం మన చేతి, లేదా కాలి రేఖల్లోనే దాగి ఉంది. …

పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే! Read More »