ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!
ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ హోశంగాబాద్‌లో జరిగింది. ఇటార్సీ-నాగ్‌పుర్ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను …
ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »