మా.. మా.. మహేశా… అంటూ మాస్ సాంగ్‌తో రెడీ అయిపోతున్న మహేష్
మహేష్ బాబు మాస్ లుక్ తో అలరించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని సరి కొత్త కోణంలో చూపించబోతున్నాడు. గతంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’, మరియు ‘మైండ్ బ్లాక్’ సాంగ్స్ తో తన ఆడియెన్స్ కి హుషారు తెప్పించిన నటుడు, మరియు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్… ఈ చిత్రం ద్వారా ‘మా మా మహేశా’ సాంగ్ తో …
మా.. మా.. మహేశా… అంటూ మాస్ సాంగ్‌తో రెడీ అయిపోతున్న మహేష్ Read More »