Mega Brothers Pays Tribute to Sr NTR

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి

తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. అటువంటి మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా ఆయనకి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి,  పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ తో తనకున్న […]

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి Read More »