కలలో మీకు ఇలాంటివి కనిపించాయో… ఇక మీ పంట పండినట్లే…!
కలలు కనటం తప్పేమీ కాదు, అయితే, కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరగబోయే విషయాలని ముందే తెలియచేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ కలకీ ఒక అర్థం ఉందని చెప్తారు. మరి మనకొచ్చే ఈ కలల్లో ఏమేమి కనిపిస్తే… ఎలాంటి ఫలితాలు ఉంటాయో… ఇప్పుడు తెలుసుకుందాం. కలలో అగ్ని, తగలబడటం, వంట చేయడం వంటివి కనిపిస్తే…త్వరలోనే కెరీర్లో డెవలప్ అవుతారని అర్ధం. డబ్బు కలలో కనిపిస్తే… రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరుగుతుందని అర్ధం. కలలో …
కలలో మీకు ఇలాంటివి కనిపించాయో… ఇక మీ పంట పండినట్లే…! Read More »