కన్న బిడ్డని ఎలుగుబంటికి ఎరగా వేసిన కసాయి తల్లి (వీడియో)
ఓ తల్లి తన కన్న బిడ్డని ఎలుగుబంటికి ఎరగా విసిరేసింది. ఏమైందో… ఏమో… తెలియదు కానీ, నిర్దాక్షిణ్యంగా తన పాపని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ లోకి విసిరేసింది. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఉన్న ఓ జూకి అందరు పర్యాటకుల లానే ఓ మహిళ కూడా తన మూడేళ్ల పాపతో వచ్చింది. బేర్ ఓపెన్ ఎన్‌క్లోజర్ వద్ద నిల్చొని ఎలుగుబంటిని పాపకు చూపిస్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ చిన్నారిని పైకెత్తి… ఎలుగుబంటి ముందుకి విసిరేసింది. దీంతో పక్కన ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ …
కన్న బిడ్డని ఎలుగుబంటికి ఎరగా వేసిన కసాయి తల్లి (వీడియో) Read More »