Motivational Quotes

Paralysed Baby Elephant’s Inspirational Story

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)

ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.  చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.  సోషల్ మీడియాలో […]

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »

Everyone should take these 5 Life Lessons from the Life of Ganesha

వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి!

హిందువుల ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యం తలపెట్టినా…   నిర్విఘ్నంగా కొనసాగటానికి గణేశ ప్రార్ధనతో ప్రారంభిస్తాం. వినాయకుడంటే విఘ్నాలని తొలగించే దేవుడు మాత్రమే కాదు, మనందరికీ గురువు కూడా. వినాయకుని వృత్తాంతం అందరికీ గొప్ప జీవిత పాఠాలని అందిస్తుంది. అలాంటి వినాయకుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ 5 విషయాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విషయాలేంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా..! లక్ష్య సాధనలో కర్తవ్య నిర్వహణకంటే ఏదీ గొప్పకాదు: పార్వతి దేవి తాను స్నానానికి వెళ్తూ…

వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి! Read More »

Scroll to Top