Nasa

Star Swallowing a Planet

అంతరిక్షంలో మొదటిసారిగా గ్రహాన్ని మింగుతున్న నక్షత్రం

అంతరిక్షంలో మొదటిసారిగా చనిపోతున్న నక్షత్రం గ్రహాన్ని మింగేస్తూ కనిపించింది. “డివౌరర్” అనే పేరుగల ఈ  నక్షత్రం సూర్యుని పరిమాణానికి పెరిగిపోయింది. అంగారక గ్రహం పరిమాణంలో ఉండి వాయువుతో నిండిన ఓ గ్రహాన్ని ఇది మింగేసింది.  నేచర్‌ అనే మ్యాగజైన్ లో ప్రచురించబడిన కధనం ప్రకారం, ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు ఇతర నక్షత్రాలను ఇటువంటి సంఘటనకు ముందు, మరియు తరువాత గమనించారు. సూర్యుడు ఎర్రటి రాకాసిలా మారి… తన లోపలి కక్షలో ఉన్న నాలుగు గ్రహాలను కబళించినప్పుడు మన …

అంతరిక్షంలో మొదటిసారిగా గ్రహాన్ని మింగుతున్న నక్షత్రం Read More »

Latest Discovery of Dragon Bones on Mars

అంగారక గ్రహంపై అస్థిపంజరం… రోవర్ తీసిన రహస్య ఫోటో!

NASA యొక్క మార్స్ రోవర్ క్యూరియాసిటీ ఒక అస్థిపంజరం యొక్క పక్కటెముకలను పోలి ఉండే ఫోటో తీసింది. అది నిజంగా అస్థిపంజరమేనా..! లేక అలాంటి ఆకారాన్ని సంతరించుకున్న రాళ్ళా..! అని ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.  మన సౌర వ్యవస్థలో భూమి తర్వాత జీవి మనుగడకి అవకాశమున్న మరో గ్రహం అంగారక గ్రహం. అందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే దీనిపై పరిశోధనలు ప్రారంభించింది. నాసాకి చెందిన పర్సీవరెన్స్ అనే రోవర్ అంగారకుడిని అణువణువూ పరిశీలిస్తోంది. మార్స్ …

అంగారక గ్రహంపై అస్థిపంజరం… రోవర్ తీసిన రహస్య ఫోటో! Read More »

Nasa Shares Stunning Video of Four Saturn's Moons orbiting Saturn

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా

అమెరికన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నాసా అప్పుడప్పుడూ అమేజింగ్  వీడియోస్ ని షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్లకి తెగ నచ్చేస్తోంది. మన సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల్లో భూమి తర్వాత ఉండే గ్రహాల్లో అత్యంత అందమైనదీ, ఆకర్షణీయమైనదీ ఏదంటే… అది శనిగ్రహమే! దీనికి కారణం దాని చుట్టూ ఉండే భారీ వలయాలే! ఐతే… అప్పుడప్పుడూ నాసా ఈ  …

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా Read More »

16-Psyche Asteroid it's Worth $10000 Quadrillion Dollars

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో)

సాదారణంగా ఏదైనా ఆస్ట్రాయిడ్‌ భూమివైపుకు దూసుకువస్తే… భూగోళం నాశనమై పోతుందనీ, సమస్త జీవకోటి అంతరించిపోతుందనీ భయపడుతుంటారు. అందుకే, నాసాతో సహా వరల్డ్ వైడ్ గా ఉన్న స్పేస్ సెంటర్స్ అన్నీ అలర్ట్ అయి… వీటిపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటాయి. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను భూమి వైపుకి రాకుండా దారిమళ్లించడమో… కెమికల్ రియాక్షన్ ద్వారా వాటిని అంతరిక్షంలోనే పేల్చేయడమో వంటివి చేస్తుంటారు.  ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం దీనికి పూర్తి విరుద్దం. ఈ  ఆస్ట్రాయిడ్‌ భూమిని …

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో) Read More »

Scroll to Top