బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో)
నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా జూన్ 10న అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్లో …