ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.  నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి …

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు Read More »