5 Most Dangerous Routes of Naga Lok

నాగలోకానికి దారి దొరికింది… అది కూడా మనదేశంలోనే..!

పురాణాల ప్రకారం మన భూమిపైన 7 లోకాలు, భూమి క్రింద 7 లోకాలు ఉన్నాయని చెప్తారు. అయితే, భూమి క్రింద ఉండే లోకాలన్నిటిలో పాతాళలోకమే చివరిది అంటుంటారు. ఈ పాతాళ లోకాన్నే ‘నాగ లోకం’ అనికూడా అంటారు. ఈ నాగ లోకం మొత్తం పాములతో నిండి ఉంటుంది. మానవ మాత్రులెవ్వరూ అక్కడ అడుగు పెట్టలేరు. ఒకవేళ అడుగు పెట్టినా బతికి బట్టకట్టలేరు.  సాదారణంగా ఈ నాగ లోకానికి సంబందించిన విషయాలు మనం పాత సినిమాల్లో ఎక్కువగా చూసి […]

నాగలోకానికి దారి దొరికింది… అది కూడా మనదేశంలోనే..! Read More »