గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)
ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం. చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో …
గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »