నాగపాముల సయ్యాట (వీడియో)
ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు. అయితే, పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి …