పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలని పరామర్శించి…ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ, ఈ  కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు.  పవన్ చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సాయం అందించాలని, పవన్ కు అండగా నిలవాలని …

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో) Read More »