కాకులని పితృదేవతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..!
మహాలయ పక్షం ప్రారంభమైంది అంటే… కాకుల కోసం వెతకటం ప్రారంభిస్తారు హిందువులు. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో కాకులని తమ పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే, కాకుల్ని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే, పిండప్రదానం చేసే సమయంలో కాకికి వెనుక భాగంలో కూర్చుంటే చాలా శుభసూచకమని నమ్ముతారు. ఎందుకంటే, ఈ రకంగా మన పూర్వీకులు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు భావిస్తారు. అసలు కాకులనే మన పూర్వీకులుగా భావించటానికి, కాకులకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. …
కాకులని పితృదేవతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..! Read More »