అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో)

ఫ్లైట్ జర్నీ ఎంత బాగుంటుందో… అది క్రాష్ అయితే అంత బాధగానూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లెయిన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్కోసారి ప్యాసింజర్స్ సేఫ్ గా బయట పడితే, ఒక్కోసారి మాత్రం ఇన్జ్యూర్ అవుతూ ఉంటారు. ఇక ఈ సారి మాత్రం అందరూ చూస్తుండగానే చూట్టూ ఒక్కసారిగా మంటలు రావటం, గాల్లోనే విమానం పేలిపోవటం సంభవించాయి. ఈ దృశ్యం చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడో..! ఏమిటో..! తెలియదు …

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో) Read More »