ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో)

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న ముఖ్యమైన సమస్యల్లో గ్లోబర్‌ వార్మింగ్ ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం వల్ల ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మంచు కొండలు కరగడంతో సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో అనుకోని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఇదంతా మనం మన చేతులారా చేసుకుంటున్నదే అనే విషయం అందరికి తెలిసిందే. ప్లాస్టిక్‌, ఇంధన వినియోగం బాగా పెరగడంతో వాయు కాలుష్యం వంటి సమస్యలు భూమికి శాపంగా మారుతున్నాయి. దీంతో పర్యవరణ పరిపరక్షణ కోసం పెద్ద పెద్ద ప్రచారాలు కూడా …

ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో) Read More »