వైరల్ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో)
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆకస్మిక మరణం వల్ల ఆయన ఒప్పుకొన్న అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చేతన్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లాస్ట్ స్టేజ్ లో ఉండగా… పునీత్ రాజ్‌కుమార్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా సగంలో నిలిచిపోయింది. అయితే, అభిమానులని శ్యాటిస్ఫై చేయటం కోసం పునీత్ …
వైరల్ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో) Read More »