ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో)
రామాయణ మహాకావ్యంలో రాముడికి ఎంత విశిష్టత ఉందో… రావణుడికీ అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా, రావణుడు ఉపయోగించిన వాహనాల గురించి ఇప్పటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది. లంకేశుడు ఆ కాలంలోనే విమానాలని ఉపయోగించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. రావణ ది ఫస్ట్ ఏవియేటర్ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఆ విమానంలో రావణుడు… శ్రీలంక నుంచి భారత్‌కి ప్రయాణించినట్లు చరిత్ర చెప్తుంది. నేటి తరం విమానం వలే లేకున్నా… పుష్పక విమానం అనే పేరుతో ఉండేది. అంతేకాదు, ఈ …