వైరల్ మారిన రష్మిక హాట్ హాట్ స్టెప్పులు… (వీడియో)
ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. ఎటు చూసినా ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’గా… రష్మిక మందన ‘శ్రీవల్లి’గా నటిస్తున్నారు. స్టోరీ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ సాగుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యాజిక్ కంపోజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ రిలీజైన సాంగ్స్ …
వైరల్ మారిన రష్మిక హాట్ హాట్ స్టెప్పులు… (వీడియో) Read More »