జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో)

అస్సాం అడవి నుండి ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్… ఆ  తరువాత తేజ్‌పూర్‌ పట్టణ శివార్లలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది, వారిలో కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇది ఇంకా బయటే సంచరిస్తూ ఉండటంతో, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ మరియు ఫారెస్ట్ రిజర్వ్ నుండి ఈ పులి బయటికి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సాదారణంగా నమేరిలోని పులులు వాటర్ కోసం …

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »