సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సమ్మతమే’! టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లనుంది. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ఫీల్ అని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కుర్రాడు కొత్త డైరెక్టర్ గా …

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం Read More »