క్లాస్ రూమ్లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్ గర్ల్స్ (వీడియో)
సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్ కి చెందిన ముగ్గురు గర్ల్స్ ఒకరికొకరు జుట్లు పట్టుకుని క్లాస్ రూమ్లో కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో …
క్లాస్ రూమ్లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్ గర్ల్స్ (వీడియో) Read More »